రాళ్ల‌లో ఇసుక‌ల్లో అందాల అమీ..

AMY-JAKSON
నిజంగానే ఇప్పుడు రాళ్లు ర‌ప్ప‌ల్లో అలా అందాల‌న్నీ ఆర‌బోస్తుంది అమీజాక్స‌న్. ఈ మ‌ధ్య పూర్తిగా ఇండియ‌న్ సినిమాల‌కు దూరం అయిపోయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు హాలీవుడ్ లోనే జెండా పాతేసింది. అక్క‌డే సీరియ‌ల్స్ తో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ‌. ఇప్ప‌టికే 2.0 సినిమా పూర్తి చేసి ఇండియా వ‌దిలేసింది ఈ ముద్దుగుమ్మ‌. ఇండియాలో ఉన్న‌పుడే ఈ భామ‌ను ఆప‌లేక‌పోయారు. ఇక ఇప్పుడు ఫారెన్ వెళ్లింది..
అక్క‌డెవ‌రు చెప్తారు చెప్పండి.. అందుకే రెచ్చిపోతుంది ఈ భామ‌. అస‌లు అమీ పేరు వింటే చాలు కుర్రాళ్ల గుండెల్లో గుబులు మొద‌ల‌వుతుంది. తొలి సినిమా నుంచి అందాల ఆర‌బోత‌తో చంపేస్తుంది ఈ బ్యూటీ. పైగా బ్రిటీష్ బ్రీడ్ కావ‌డంతో అస‌లు గ్లామ‌ర్ షో అంటే పెద్ద‌గా ప‌ట్టింపులే లేవు. ఈ మ‌ధ్యే అమీ ఓ ఫోటోషూట్ చేసింది. బికినీతో అమీ చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. ఇది చూసాక‌ ఫిదా కాకుండా ఉండ‌లేరు ఏ ఒక్క‌రు.
ప్ర‌తీ ఫోటోలోనూ బికినీతో చంపేసింది అమీ. ఈ అందాల హై టెన్ష‌న్ చూసి అంతా అటెన్షన్ అయిపోతున్నారు. ఇక ఇప్పుడు రాళ్ల మ‌ధ్య‌లో అలా హొయ‌లు పోతూ ప‌డుకుంది ఈ భామ‌. ఈ ఫోటోషూట్ లో కెమెరాతో అందాల అమీతుమీ తేల్చుకుంది. మొత్తానికి ఈ అందాల ఆర‌బోతే ఇప్పుడు అమీని ఇంకా ప్రేక్ష‌కుల‌కు గుర్తుండేలా చేస్తుంది. లేక‌పోతే ఈ భామ ట్రాక్ రికార్డ్ కు ఎప్పుడో మ‌రిచేవాళ్లు.. కానీ ఏం చేస్తాం.. అందాల‌న్నీ బేరం పెట్టి అవ‌కాశాలు సాధిస్తుంది ఈ బ్రిటీష్ పోరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here