వాట్ అమ్మా.. చెల్లి బాగా హాట్ అమ్మా..!


 
సినిమా ఇండ‌స్ట్రీ అయినా.. రాజ‌కీయాలైనా వార‌స‌త్వానికి పుట్టినిల్లు. ఇక్క‌డ ఒక్క‌రు వ‌స్తే చాలు.. అంద‌ర్నీ దూర్చేయొచ్చు. పొలిటీషియ‌న్ కొడుకు కూడా క‌చ్చితంగా రాజ‌కీయాల్లోకే వ‌స్తాడు. ఇక ఇండ‌స్ట్రీలోనూ అంతే. హీరోలు.. హీరోయిన్లు అనే తేడా లేకుండా అంతా అదే చేస్తున్నారు కూడా. ఇప్పుడు కృతిస‌న‌న్ కూడా త‌న చెల్లిని ఇండ‌స్ట్రీకి తీసుకొచ్చే ప్ర‌య‌త్నాల్లో ఉంది. ఇప్ప‌టికే కృతికి మంచి ఇమేజ్ వ‌చ్చేసింది. ఈమెకు హిట్లు లేవు గానీ అందాల ప్ర‌ద‌ర్శన‌లో మాత్రం ఎక్క‌డా త‌గ్గ‌ద‌నే ఇమేజ్ ఉంది. ఇదే ఈ భామ‌కు వ‌ర‌స అవ‌కాశాలు వచ్చేలా చేస్తుంది. ఇదే ఇమేజ్ వాడుకుని చెల్లి నుపుర్ స‌న‌న్ ను కూడా రంగంలోకి దింపాల‌ని చూస్తుంది ఈ ముద్దుగుమ్మ‌. దీనికి త‌గ్గ‌ట్లుగానే నుపుర్ కూడా అదిరిపోయే అందాల ఆర‌బోత‌తో దుమ్ము లేపేస్తోంది. తాజాగా విడుద‌లైన ఓ ఫోటోషూట్ చూస్తుంటే అక్క‌ను మించిపోయేలా క‌నిపిస్తుంది. అందాల ఆర‌బోత‌లో ఈ భామ‌కు కూడా ఎలాంటి హ‌ద్దుల్లేవ‌ని ఫోటోషూట్ తోనే తెలిసిపోతుంది. త్వ‌ర‌లోనే నుపుర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని తెలుస్తుంది. ఇప్ప‌టికే ఓ స్టార్ హీరో సినిమాలో ఈమె హీరోయిన్ గా సెలెక్ట్ అయింద‌నే వార్త‌లు ఉత్త‌రాదిన బాగా వినిపిస్తున్నాయి. మ‌రి ఈ చెల్లిని ఇండ‌స్ట్రీ ఎలా రిసీవ్ చేసుకుంటుందో చూడాలి..!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here