విరాట్ ను ఉడికిస్తోన్న అనుష్క‌..


పెళ్లికి ముందు ఎలా ఉన్నా ఓకే కానీ పెళ్లి త‌ర్వాత మాత్రం ప్ర‌తీ భార్య ఇంటిప‌ట్టున ఉండాలి.. ప‌ద్ద‌తిగా ఉండాలి అని ప్ర‌తీ భ‌ర్త కూడా కోరుకుంటాడు. ఒక వేళ భార్య హీరోయిన్ అయితే కాస్త ప‌ద్ద‌తిగా న‌టిస్తే చాలు అనుకుంటాడు. కానీ బాలీవుడ్ లో మాత్రం ఇవ‌న్నీ కుద‌ర‌వు. అక్క‌డ ఎవ‌రి దారి వాళ్ల‌దే. పెళ్లి అయినా కూడా అందాలు ఆర‌బోయాల‌నిపిస్తే పోస్తారంతే. అనుష్క శ‌ర్మ కూడా ఇదే చేస్తుంది. పెళ్లైంది క‌దా..
ప‌ద్దతిగా ఉంటుందేమో అనుకున్నారంతా. కానీ త‌న దారి త‌న‌దే అని రెచ్చిపోతుంది ఈ భామ‌. పెళ్లి కాదు.. త‌ల్లైనా కూడా దారి మార‌దంటోంది ఈ ముద్దుగుమ్మ‌. ఓ వైపు సినిమాల్లో న‌టిస్తూనే.. మ‌రోవైపు ఇదిగో ఇలా హాట్ ఫోటోషూట్ ల‌తో ప్రేక్ష‌కుల గుండెలు గ‌ల్లంతు చేస్తోంది అనుష్క శ‌ర్మ‌. మొహమాటం అనే ప‌దం అనుష్క‌ డిక్ష‌న‌రీలోనే లేదు. అందాల ఆర‌బోత‌లో ఈ భామ పిహెచ్ డీ పూర్తిచేసింది ఈ భామ‌. ఎంత కావాలంటే అంత‌..
రెడీ అంటూ రెచ్చిపోతోంది ఈ ముద్దుగుమ్మ‌. మొన్నటికి మొన్న బికినీ ఫోటోషూట్ లో రెచ్చిపోయిన అనుష్క శ‌ర్మ‌.. మ‌ళ్లీ ఇప్పుడు మ‌రో మ్యాగ‌జైన్ క‌వ‌ర్ పేజీపై హాట్ షోతో ప్రేక్ష‌కుల మ‌తులు పోగొడుతుంది. ఏదేమైనా.. అస‌లే ఎండ‌కు చెమ‌ట‌లు ప‌డుతుంటే.. ఇప్పుడు అనుష్క మ‌రిన్ని చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంది త‌న అందాల‌తో. ఇవ‌న్నీ చూసి పాపం విరాట్ కోహ్లీ ఫీల్ అవుతాడేమో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here