స‌మంత‌.. నువ్వు ఇప్పుడు కూడా మార‌వా..? 

Samantha U Turn
సినిమా ఇండ‌స్ట్రీ అంటేనే గ్లామ‌ర్ ప్ర‌పంచం. ఇక్క‌డ హీరోల సంగ‌తి ప‌క్క‌న‌బెడితే హీరోయిన్లు క‌చ్చితంగా గ్లామ‌ర్ ఒల‌క‌బోయాల్సిందే. లేక‌పోతే పోటీ త‌ట్టుకోవ‌డం క‌ష్టం. అందుకే పెళ్లికి దూరంగా ఉంటూ ముద్దుగుమ్మలు ఓ రేంజ్ లో రెచ్చిపోతుంటారు. ఒక్క‌సారి పెళ్లైతే క‌చ్చితంగా అందాల ఆర‌బోత‌కు బ్రేకులు ప‌డ‌తాయి. కానీ కొంద‌రి విష‌యంలో అది కూడా జ‌ర‌గ‌దు. ఇప్పుడు స‌మంత‌ను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. అక్కినేని లాంటి పెద్ద కుటుంబానికి కోడ‌లిగా వెళ్లిన త‌ర్వాత కూడా ఇప్ప‌టికీ పాత దారిలోనే వెళ్తుంది స‌మంత‌. ఇప్ప‌టికీ పెద్ద‌గా మారిన‌ట్లైతే క‌నిపించ‌ట్లేదు. పెళ్లికి ముందు అంటే ఎలా ఉన్నా ఓకే.. ఎంత చూపించినా ఓకే.. న‌డుస్తుంది. కానీ పెళ్లి త‌ర్వాత కూడా అలాగే ఉంటానంటే కుద‌ర‌దు క‌దా.. కానీ ఇది స‌మంత మాత్రం అర్థం చేసుకోవ‌డం లేదు. త‌మ్ముడు త‌మ్ముడే.. పేకాట పేకాటే అంటూ రెచ్చిపోతుంది. పెళ్లి త‌ర్వాత తెలుగు హీరోయిన్లు ఎవ‌రూ కూడా బికినీ వేసుకుని ర‌చ్చ చేయ‌లేదు. కానీ స‌మంత ఈ మ‌ధ్యే అది కూడా చేసింది.
ఈమె చేస్తున్న ప‌నులు కూడా అక్కినేని ఫ్యాన్స్ తో పాటు నాగార్జున కూడా చాలా హ‌ర్ట్ అవుతున్నాడ‌ని తెలుస్తుంది.ఇక ఇప్పుడు కూడా ఓ ఈవెంట్ కు వ‌చ్చిన స‌మంత‌.. న‌డుము చూపిస్తూ రెచ్చ‌గొట్టింది. నాభి అందాల‌తో కుర్రాళ్ల ఊపిరి ఆపేసింది. స‌మంత ఇంత‌గా చూపించాల్సిన అవ‌స‌రం ఏముందంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కానీ స్యామ్ మాత్రం అలాంటివేం ప‌ట్టించుకోవ‌డం లేదు. త‌న‌కు త‌న హ‌ద్దులు తెలుసంటూ ఈ మ‌ధ్యే క్లాస్ కూడా పీకింది స‌మంత‌. ఇప్ప‌టికీ కాళ్లు క‌నిపించే డ్ర‌స్సులు.. క్లీవేజ్ షోల‌తో మ‌తులు పోగొడుతుంది అక్కినేని కోడ‌లు. తాజాగా ఈమె న‌టిస్తున్న రంగ‌స్థ‌లంతో పాటు మ‌రో మూడు నాలుగు సినిమాలు త‌క్కువ గ్యాప్ లోనే విడుద‌ల కానున్నాయి. స‌మంత అందాల ఆర‌బోత‌పై నాగార్జున కాస్త సీరియ‌స్ గానే ఉన్న‌ట్లు స‌మాచారం. నాగ‌చైత‌న్య మాత్రం ప్రొఫెష‌న్ లో భాగ‌మే అన్న‌ట్లు చూసి చూడ‌న‌ట్లు క‌నిపిస్తున్నాడు. మ‌రి చూడాలిక‌.. స‌మంత హాట్ వ్య‌వ‌హారం ఎంత దూరం వెళ్తుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here