పేట క‌లెక్ష‌న్స్ సంగతేంటి.. ర‌జినీ కోరుకున్న హిట్టొచ్చిన‌ట్లేనా..? 

జినీకాంత్ కు కొన్నేళ్లుగా విజయం లేదు. నిజం ఒప్పుకోడానికి ష్టంగానే అనిపిస్తుంది కానీ ఈయ సినిమా 2.0 కూడా అనుకున్న అంచనాలు అందుకోలేదు. 900 కోట్ల కు సూలు చేసిందని గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ సినిమాను అమ్మింది 1200 కోట్లకు.
rajinikanth petta teaser

 

అది దాచేసి చ్చింది మాత్రం చెబుతున్నారు నిర్మాతలు. దాంతో అభిమానులు కూడా జినీకాంత్ హిట్ కొట్టేసాడనే సంబరాలు చేసుకుంటున్నారు. కానీ ఈయ కోరుకున్న విజయం మాత్రం ఇంకా రాలేదు. 2.0 చ్చిన మూడు నెలల్లోనే రో సినిమాతో చ్చాడు జినీ. ఈయ టించిన పేట పొంగల్ కానుకగా విడుదలైంది. కార్తిక్ సుబ్బరాజ్ తెరకెక్కించిన చిత్రానికి మిళనాట మంచి లెక్షన్లు స్తున్నాయి.

మూడు రోజుల్లోనే 50 కోట్ల మార్క్ అందుకుంది పేట‌. అయితే చిత్రానికి తెలుగులో మాత్రం ఊహించిన లెక్షన్లు రావడం లేదు. ఇక్క రైన థియేటర్స్ దొరక్కపోవడం.. భారీ సినిమాలు కూడా రావడంతో పేటకు అంత లెక్షన్లు రావడం లేదు. కానీ మిళనాట మాత్రం దుమ్ము దులిపేస్తుంది పేట‌. మిళనాట మూడు రోజుల్లోనే 24కోట్లు సూలు చేసిన పేట‌.. ప్రపంచ వ్యాప్తంగా 50 కోట్లకు చేరువైంది. చిత్రంతో చాలా రోజులుగా జినీ కోరుకుంటున్న ర్షియల్ హిట్ చ్చినట్లే నిపిస్తుంది. రి చూడాలిక‌.. చిత్ర ప్రయాణం ఎక్క ఆగుతుందో..?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here