అన‌సూయ‌.. అందాల‌తో చేయ‌కే మాయ‌..!

 

పేరు చూస్తే పాత చింత‌కాయ ప‌చ్చ‌డిలా ఉంటుంది కానీ స్టైల్ చూస్తే మాత్రం ఇప్ప‌టి హీరోయిన్ల‌కు కూడా కుళ్లు వ‌చ్చేస్తుంది. ఒక‌ప్పుడు యాంక‌ర్ అంటే చాలా ప‌ద్ద‌తిగా ఉండాలి.. చీర‌క‌ట్టులో క‌నిపించాలనే రూల్స్ ఉండేవి. ఈ రూల్స్ ను రూట్స్ కూడా లేకుండా పీకి పారేసింది అన‌సూయ‌. పెళ్లి త‌ర్వాత యాంక‌రింగ్ లోకి వ‌చ్చిన అన‌సూయ‌.. త‌ల్లైన త‌ర్వాత ఇంకా రెచ్చిపోతుంది. హీరోయిన్లు కూడా వామ్మో అనుకునేలా అందాల ఆర‌బోత చేస్తుంది. ఈమె చేస్తోన్న హాట్ పోజుల‌కు టీవీల‌న్నీ షేక్ అయిపోతున్నాయి. అందుకే చాలా త‌క్కువ టైమ్ లోనే మిగిలిన యాంక‌ర్లు అసూయ ప‌డేలా ఎదిగిపోయింది. అన్నింటికీ అందాల‌నే పెట్టుబ‌డిగా పెట్టేసింది. దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకోవాలి.. వ‌య‌సు ఉండ‌గానే హీరోయిన్ నాలుగు రాళ్లు వేన‌కేసుకోవాలి.. ఆ క్రేజ్ కాస్తా పోయిందంటే చూసేవాళ్లు కూడా ఉండ‌రు. ఇదే ఇప్పుడు అన‌సూయ ఫాలో అవుతోన్న రూట్. ఈ భామ‌కు తెలుసు.. జీవితంలో తాను ఎప్ప‌టికీ స్టార్ హీరోయిన్ అవ్వ‌న‌ని. అందుకే ఇప్పుడున్న క్రేజ్ ను క్యాష్ చేసుకుంటుంది ఈ భామ‌. పెళ్లై ఇద్ద‌రు పిల్ల‌ల‌కు త‌ల్లైన త‌ర్వాత కూడా హాట్ షోకు ఏ మాత్రం వెన‌కాడ‌కుండా ఇర‌గ‌దీస్తోంది ఈ ముద్దుగుమ్మ‌.
ఆ మ‌ధ్య అన‌సూయ ఓ హాట్ ఫోటోషూట్ చేసింది. వైట్ డ్ర‌స్ లో సింగిల్ క్యాస్ట్యూమ్ తో పిచ్చెక్కించిన అన‌సూయ‌.. ఇప్పుడు మ‌రో ఫోటోషూట్ తో రెచ్చ‌గొట్టింది. ఈ సారి కూడా థండ‌రింగ్ థైస్ చూపిస్తూ మ‌తులు పోగొట్టేసింది. ఇక ఇప్పుడు మ‌రోసారి రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ‌. ఎప్ప‌టికి అప్పుడు ట్రెండింగ్ గా మారిపోతూ ఫోటోషూట్ల‌లో బిజీగా ఉంటుంది ఈ భామ‌. అందాల రాక్ష‌సిలా క‌వ్విస్తుంటుంది. ఇప్పుడు కాక‌పోతే ఇంకెప్పుడు రేంజ్ లో రెచ్చిపోతోంది అన‌సూయ‌. ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడండి.. నేనేంటో చూపిస్తా అనే రేంజ్ లో త‌న హాట్ షోతో ద‌ర్శ‌క నిర్మాత‌ల‌కు హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ. మొత్తానికి అన‌సూయ తాను హీరోయిన్ లా ఫిక్సైపోయిందన్న‌మాట‌. మ‌రి ఈ హాట్ అందాల ఆర‌బోత చూస్తుంటే అందానికే అసూయ పుట్టేలా ఉంది క‌దా..! మ‌రోవైపు సినిమాలోనూ బిజీగా ఉంది ఈ భామ‌. ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లంలో న‌టిస్తుంది అన‌సూయ‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here