కె.వి.ఆనంద్‌, సూర్య చిత్రం లో అల్లు శిరీష్‌


టెక్నిక‌ల్ గా యూత్‌ఫుల్ చిత్రాల‌కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కె.వి,ఆనంద్ ద‌ర్శ‌క‌త్వంలో , హీరో సూర్య 37 వ చిత్రం త్వ‌ర‌లో ప్రారంభ‌కానుంది. అయితే ఇప్ప‌టికే మ‌ళ‌యాలం స్టార్ మెహ‌న్‌లాల్ న‌టిస్తండ‌గా.. ఇప్ప‌డు టాలీవుడ్ లో ప్ర‌త్యేఖ‌మైన చిత్ర‌లు చేస్తూ యూత్ ఫ్యామిలి ఆడియ‌న్స్ లో ఇమేజ్ సొంతం చేసుకున్న అల్లు శిరీష్ మ‌రో ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు.
మ‌ల్టిలాంగ్వేజ్ లో ఈ చిత్రం తెర‌కెక్క‌నుంది. సూర్య , కె.వి.ఆనంద్ కాంబినేష‌న్ లో గ‌తంలో వీడోక్క‌డే, బ్ర‌ద‌ర్స్ లాంటి క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలు తెలుగు లో కూడా మంచి విజ‌యాన్నిసొంతం చేసుకున్నాయి.
ఇప్ప‌డు ఈ చిత్రంలో టాలీవుడ్ హీరో అల్లు శిరీష్ ని తీసుకొవ‌టంతో ఈ ప్రోజెక్ట్ కి మరితం క్రేజ్ రానుంది. అల్లు శిరీష్ పాత్ర సూర్య పాత్ర‌తో ఫుల్ లెంగ్త్ క‌థ‌లో వుంటుంది.
ఈ సంద‌ర్బంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ… కొన్ని రొజుల క్రితం డైర‌క్ట‌ర్ ఆనంద్ ని క‌లిసాను. ఆయ‌న చెప్పిన పాత్ర చాలా బాగా న‌చ్చింది. ఎంత‌లా అంటే నా పాత్ర‌కొసం నేను ఇప్ప‌టినుండే ప్రీపేర్ అవుతున్నాను కూడా.. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని ఎక్సైట్‌మెంట్ గా వుంది. నేను నా ఇంట‌ర్యూస్ లో నా ఫెవ‌రేట్ హీరో సూర్య అని చెబుతూవుంటాను.. .. అలాంటిది ఆయ‌న‌తో క‌లిసి న‌టించే అవ‌కాశం రావ‌టం..
అందులోనూ ఆయ‌న తో ఫుల్ లెంగ్త్ పాత్ర వుండ‌టం చాలా హ్య‌పిగా ఎగ్జైట్‌మెంట్ గా వుంది. ఇక్క‌డ నా ల‌క్ ఎంటంటే మ‌ళ‌యాలం లో డెబ్యూగా చేసిన 1971 చిత్రం లో మెహ‌న్‌లాల్ గారితో చేసాను. ఇప్పుడు ఈ చిత్రంలో మెహ‌న్‌లాల్ , సూర్య తో కలిసి చేయ‌టం చాలా ఆనందంగా వుంది. ఆనంద్ గారికి నా ప్ర‌త్యేఖ ద‌న్య‌వాదాలు తెలుపుకుంటున్నాను.. గ్రేట్ డైర‌క్ట‌ర్ అండ్ గ్రేట్ ఆర్టిస్ట్ ల‌తో త్వ‌ర‌లో వ‌ర్క్ చేయ‌బోతున్నాను. అని అన్నారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here