పవన్ కళ్యాణ్ ఇలాంటి వాటికీ కుడా స్పదింస్తున్నారా..


పవన్ కళ్యాణ్ ఇలాంటి చిన్న చిన్న విషయాలని కుడా పాటించుకుంటున్నారా వాళ్లకి అంత సినిమా ఉందా అని ఫాన్స్ ఈరోజు పవర్ స్టార్ ట్వీట్ చూసాక ఆలోచిస్తున్నారు. మహేష్ కత్తి ఎదో విదంగా ప్రజల ద్రుష్టిలో పడాలి అని చేస్తున్న కోతి చేష్టలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ దాకావెలింది. అయితే పవన్ కళ్యాణ్ స్పందిస్తూ ఇలా ట్వీట్ చేసారు… “వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతకాని వాళ్లు..నీ కులం, ధనం, వర్ణం గురించి మాట్లాడతారు.(Dont know who said it but a respectable & senior journalist has greeted me today morning with the above quote.Felt like sharing.Good day!”
ఇది ట్వీట్ చేసిన గంటలోనే కత్తి మహేష్ కుడా రిప్లై ఇచ్చారు.. “ధనం, వర్ణం, కులం గురించి మాట్లాడుతున్నది నీ ఫ్యాన్స్, ఫ్రెండ్స్ & గర్ల్ ఫ్రెండ్. నేను కాదు. కాబట్టి పెట్టె గడ్డేదో వాళ్ళకి పెట్టు. ఇక వ్యక్తిత్వం గురించి అంటావా…అది నువ్వు మాట్లాడకపోతేనే బెటర్! అనవసరంగా కడుపు చించుకుంటే కాళ్ళమీద పడుతుంది. జాగ్రత్త!!!” ఇప్పుడు ఈ ట్వీట్ ని చుసిన పవన్ ఫాన్స్ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి మరి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here