మహేష్ కత్తికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ విన్నపం

Pawan Kalyan fans request to Mahesh Kathi
పవన్ కళ్యాణ్ పై ఎన్నో వివాదాస్పద ఆరోపనలు చేసిన కత్తి మహేష్ కి డైరెక్టర్ వివేక్ అదిరిపోయే ఝలక్ ఇవ్వడంతో పవన్ ఫాన్స్ ఆనందానికి అవదులు లేవు. కత్తి మహేష్ తన తల్లి గురించి చెప్పడానికి అంత ఆలోచిస్తుంటే అర్ధం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న కత్తి మహేష్ కి మాత్రం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలా అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
ఒక పక్క తాను ఓ సంఘసంస్కర్త అని చెప్పుకుంటూ, అన్యాయం ఎక్కడ జరిగిన ప్రశ్నిస్తా అన్న , పవన్   పదవి వ్యామోహం తో రాజకీయాల్లోకి వచ్చాడు అన్న కత్తి మహేష్ గారికి రాజకీయాల్లో ఉన్న వాళ్లు చేస్తున్న అన్యాయాలు కనబడట్లేదా అని నిలదీస్తున్నారు. పదవి కాంక్ష ఉంటె 2014 ఎన్నికల్లో పోటీ చేసేవాడు కానీ అలాచేయకుండా తన మద్దతు తెలిపినందుకు పదవి కాంక్ష ఉంది అంటారా.
రాజకీయాల్లో అనతి కలం లోనే తనదైన ముద్ర వేశారు పవన్. ఉద్దానం కిడ్నీ బాధితులకు ఉచిత  డయాలిసిస్ కి ప్రభుత్వంతో మాట్లాడి ఏర్పాటు చేసారు. ఆక్వా ప్రాజెక్ట్ లో పైప్ లైన్ రూటు మార్పు పవన్ కళ్యాణ్ వల్లే మారింది అని మర్చిపోతున్నారా. ఇది అంతా ఏదో పవన్ కళ్యాణ్ భజన చేస్తున్నం అనుకుంటున్నారో ఎమో, అలా ఉంటె ఇంత రాయాల్సిన అవసరం లేదు మంచి చేయకపోయినా పర్వాలేదు కానీ చెడు చేయాలి అనుకోవద్దని కత్తి మహేష్ గారికి జస్ట్ విన్నపిస్తున్నామంతే. ఎవరు ఎపుడు సమాజాన్ని ఎలా మారుస్తారో ఎవరికీ తెలియదు.. ఒకరి మీద బురద చల్లడానికి చూస్తే ముందు మనమీదే పడుతుంది  అని గుర్తుపెట్టుకోవాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here