రేణు కు కోపం తెప్పించిన చరణ్ ట్వీట్ !

రేణు దేశాయ్ నీతోనే డాన్స్ అనే టీవీ కార్యక్రమంలో న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఆమె తో పాటు జానీ మాస్టర్ మరియు అదః శర్మ కూడా ఈ షోకు న్యాయనిర్ణేతలు.

Renu desai fumed over charan's tweet

టీవీ యాంకర్ లు సీరియల్ నటులు జోడీలు గా పాల్గొనే ప్రోగ్రాం ఇది. కాగా సాయి చరణ్ అనే ఓ అబ్బాయి ట్విట్టర్లో రేణు ను టాగ్ చేసి నీతోనే డ్యాన్స్ షో లో పాల్గొనే వారికీ అసలు డ్యాన్స్ రాదని, వారి కుప్పి గెంతులు చూడలేక పోతున్నామని ట్వీట్ చేసాడు. రేణు కు ఇది కోపం తెప్పించింది.

భార్య భర్తలు కలిసి జోడిగా డ్యాన్స్ చేసే వినూత్న కాన్సెప్ట్ గల ప్రోగ్రామ్ తప్ప ఇది ఇతర డ్యాన్స్ షోల వాలే కాంపిటీషన్ కాదని చెప్పారు రేణు.